Random Video

చరిత్ర పునరావృతం జగన్, కేసీఆర్ అపురూప కలయిక.. | CM Jagan Meets KCR | Telugu Oneindia

2024-01-04 83 Dailymotion

రాజకీయ అపురూప ఘట్టానికి నందిహిల్స్ లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసం వేదికయ్యింది. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ గత నెల డిసెంబర్ లో ఫాం హౌస్ లో కాలుకు గాయం ఐన కారణంగా జగన్ కేసీఆర్ ను పరామర్శించారు.
Former CM KCR's residence in Nandi Hills was the venue for the political miracle. AP CM Jagan Mohan Reddy visited former Telangana CM KCR. Jagan visited KCR as KCR had injured his leg in the farm house last month in December.
#CMJagan
#Jagan
#YCP
#KCR
#KTR
#BRS
#APNews
#APPolitics
#TSNews
#TSPolitics
#Hyderabad
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.232~HT.286~